KCR ఆస్కార్ మించిన పురస్కార్ నీకే - Bandi Sanjay| Telangana Job Notifications | Oneindia Telugu

2022-03-11 128

Telangana: BJP Telangana President Bandi Sanjay Slams CM KCR over his Job Notifications Announcement in Assembly.


#TelanganaJobNotifications
#cmkcr
#Jobsintelangana
#BandiSanjay
#ElectionResults
#contractworkers
#cmkcr
#trsparty
#telanganaassemblysessions
#bjp
#2024elections
#Congress


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకున్న 25 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తే కెసిఆర్ సర్కార్ ను విడిచిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. నిరుద్యోగ భృతి, నోటిఫికేషన్ ల పై సీఎం కేసీఆర్ ప్రకటన చేసినా నిరుద్యోగులు నమ్మే పరిస్థితి లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.